హైదరాబాద్: 28°C
వ్యాపారం

బ్యాంకుల్లో భారీగా నగదు.. RBI కీలక నిర్ణయం

దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగులు నగదు రికార్డు స్థాయికి చేరింది. దీని నియంత్రణకు RBI కీలక చర్యకు సిద్ధమైంది. సోమవారం రూ.7 లక్షల కోట్లను 30 రోజుల పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకునేందుకు 'వేరియబుల్ రేట్ రివర్స్' వేలం నిర్వహించనున్నట్లు RBI ప్రకటించింది. ప్రస్తుతం దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ.10.5 లక్షల కోట్ల మిగులు నగదు ఉన్నట్లు అంచనా.