VKB: గ్రేటర్ పరిధిలో పెరిగిపోతున్న చెట్ల కొమ్మలు, ఆకులు, ఉద్యానవన వ్యర్థాల (గ్రీన్ వేస్ట్) శాస్త్రీయ నిర్వహణకు సీఎంసీ కీలక అడుగు వేసింది. సేకరించిన వ్యర్థాలను ప్రాసెస్ చేసి పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగపడే 'బయోబ్రిక్వెట్లు'గా మార్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం పీపీపీ నమూనాలో అధునాతన ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.
వ్యాపారం
గ్రీన్ వేస్ట్ నిర్వహణకు సీఎంసీ సిద్ధం


