NZB: సిరికొండ మండలంలోని తూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బాదావత్ అఖిల, బాదావత్ పల్లవి సాయి హాకీ అకాడమీకి ఎంపికయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని SAI కేంద్రంలో వీరికి ఉచిత వసతితో హాకీ శిక్షణ అందనుంది. విద్యార్థినులను MEO రాములు, PET నగేష్ అభినందించారు.
తెలంగాణ
హాకీ అకాడమీకి తూంపల్లి విద్యార్థినుల ఎంపిక


