ADB: కాంగ్రెస్ 1000 రోజుల పరిపాలన పాలన పూర్తి అయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని అన్నారు. గత పదేళ్ల BRS పాలనలో ఏ ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందలేవని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: అభివృద్ధి పథంలో రాష్ట్రం.. DCC నరేష్ జాదవ్


