MNCL: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చెన్నూరు MLA క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌ను కార్మిక శాఖ మంత్రి వివేక్ శనివారం ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల బాక్స్‌లో ప్రజలు సమర్పించిన వినతులు, ఫిర్యాదులను మంత్రి పరిశీలించారు. సంబంధిత అంశాలపై అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ప్రజల ఫిర్యాదులపై మంత్రి ఆరా


