హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం: మంత్రి

VZM: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం టీచర్స్‌ డే సందర్భంగా గురుపూజా మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు అతిది గజపతిరాజు, లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.