హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయ దినోత్సవం

ADB: బజార్హీత్నూర్ మండలం సోనేరావు గూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠాలు బోధించి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీఆర్పీ సుదర్శన్, ఉపాధ్యాయుడు ఆత్రం సీతారాం, సర్పంచ్ గంగామణి దేవురావు, యూత్ సభ్యులు కిరణ్, కోసేరావు తదితరులు పాల్గొన్నారు.