ADB: జాతీయ రహదారి 44పై కుప్టి బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టమాటాలతో వెళ్తున్న లారీ, సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ శనివారం బలంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలవడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇచ్చోడ, నెరడిగొండ పరిసరాల్లో దాదాపు 10 కిలోమీటర్ల పొడవునా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తెలంగాణ
10 కిలోమీటర్ల వరకు బారి ట్రాఫిక్ జామ్


