హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేష్‌‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు

BDK: దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవు గ్రామానికి చెందిన తెల్లం మహేష్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ఆసుపత్రికి వెళ్లి మహేష్‌ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.