PPM: ఎల్విన్ పేట జంక్షన్‌లో నిర్మాణం పూర్తయిన సామూహిక మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. నెలలు గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
టాయిలెట్లు సిద్ధం.. ప్రారంభానికి ఎందుకీ జాప్యం?


