హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపీనాధపట్నంలో ఓటర్ల గుర్తింపుపై గ్రామసభ

ELR: ఉంగుటూరు మండలం గోపీనాధపట్నం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.ప్రత్యేక అధికారి ఎంపీపీఏవో ఆంజనేయబాబు అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో SC, ST, BC ఓటర్ల గుర్తించిన జాబితాను సభలో చదివి వినిపించారు. ఎంపీడీవో మనోజ్ ఆధ్వర్యంలో నాచుగుంట వెల్లమిల్లి గ్రామాల్లో గ్రామ సభ జరిగింది. డిప్యూటీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో రాసూరులో జరిగింది.