హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది: మాజీ ఎమ్మెల్యే

SRPT: కోదాడ రంగా థియేటర్ చౌరస్తాలో TRSV విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలి అంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలనే కాకుండా విద్యార్థులను కూడా మోసం చేసింది అన్నారు.