BDK: దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఆయిల్‌పామ్ కర్మాగారంలో AUGలో రికార్డు స్థాయిలో క్రషింగ్ జరిగినట్లు మేనేజర్ నాగబాబు తెలిపారు. వరుసగా 10 రోజులపాటు నిర్విరామంగా క్రషింగ్ నిర్వహించి 46,700 టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. కర్మాగారం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఈ సందర్భంగా మేనేజర్‌ను పలువురు సన్మానించారు.
తెలంగాణ
కర్మాగారం అభివృద్ధి ముందుకు సాగుతుంది: మేనేజర్


