ELR: నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధికారులను ఆదేశించారు. శనివారం ఉంగుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ భీమడోలు డివిజన్ డీఈ వేణుగోపాల్ మరియు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్ ఏఈలతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష


