హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్యూనిటీ భవనాలకు భూమి పూజ చేసిన మంత్రి వివేక్

MNCL: చెన్నూరు మున్సిపాలిటీలో యాభై లక్షల రూపాయల నిధులతో 2 కమ్యూనిటీ భవనాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూల్చివేతలు చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.