TG: అసమర్థ పాలనతో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను రేవంత్ రెడ్డి ఏపీకి దారాధత్తం చేశారని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, భీమా ఎత్తిపోతల పథకాల కింద రైతుల పొలాలను సీఎం ఎండబెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే రైతులు బోర్ల కింద చేస్తున్న సాగుకు కరెంట్ అందే పరిస్థితి ఉండదన్నారు.
వార్తలు
రైతుల పొలాలను సీఎం ఎండబెడుతున్నారు: కేటీఆర్


