హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొప్ప విద్యావేత్త సర్వేపల్లి: మంత్రి

SS: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుడి స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన గొప్ప విద్యావేత్త సర్వేపల్లి అని కొనియాడారు. ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.