MHBD: కురవి మండల సీనియర్ జర్నలిస్ట్, TUWJ (IJU) జిల్లా కౌన్సిల్ సభ్యులు పూర్ణచందర్ తండ్రి కోటయ్య అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మానుకోట మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్ బజ్జూరి పిచ్చిరెడ్డి, TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు శనివారం వారి నివాసానికి వెళ్లి కోటయ్య పార్దివదేహానికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
తెలంగాణ
సీనియర్ జర్నలిస్టు తండ్రి మృతి


