హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: జుక్కల్‌ మండలం బిజ్జల్వాడిలో నూతన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. విద్యార్థులు MLAకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి భవనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, ఉన్నత స్థాయికి చేరుకునేలా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మల్లికార్జున్‌ ఉన్నారు.