హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెరుగైన పాలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

SS: CM చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.