అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజా చేరువ’ కార్యక్రమంలో భాగంగా శనివారం రాయచోటి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రుల బృందం పర్యటించింది. మంత్రి జనార్దన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లకు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ స్వాగతం పలికారు.అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రులు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రుల సమీక్ష


