ASF: ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం సిర్పూర్ టీ లో వారాంతపు సంతలో పొలాల పండుగ సందడి మొదలయింది. మహారాష్ట్రకు చెందిన పలు దుకాణ యజమానులు పొలాల పండుగ సందర్భంగా ఎడ్లను అలంకరించే పలు వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో మండల నలుమూలల నుంచి రైతులు వచ్చి పండే సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: సిర్పూర్ 'T' లో రైతుల సందడి


