CTR: పుంగనూరు TDP ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు చల్లా రామచంద్రారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఆయనతో చర్చించినట్టు వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ కలుపుకొని విజయం సాధించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. చల్లాబాబు సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చల్లాను కలిసిన TDP ఇన్‌ఛార్జ్


