హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫీజు బకాయిలు విడుదల చేయాలి: ముత్తిరెడ్డి

WGL: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRSV ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడాతూ.. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.