హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖలు

TPT: టీడీపీ నాయకులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, బుచ్చయ్య చౌదరి, సినీ నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవినేని మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు తెలిపారు. కష్ట పరిస్థితుల్లో రైతులు సాగు చేసిన పంటలు కాపాడాలని, తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్వామి కోరానన్నారు.