AKP: కశింకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ హెచ్ఎం స్వర్ణకుమారిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. హెచ్ఎం మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలన్నారు. ఉపాధ్యాయ స్థానం నుంచి రాష్ట్రపతి పదవికి ఎదిగిన రాధాకృష్ణన్ అందరికీ ఆదర్శనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా టీచర్స్ డే వేడుకలు


