HYD: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబర్‌పేట్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇవాళ వీక్లీ పరేడ్ నిర్వహించారు. మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్స్ డీసీపీ ముఖ్యఅతిథిగా హాజరై పరేడ్‌ను సమీక్షించారు. సిబ్బంది శారీరక దారుఢ్యం, బృంద సమన్వయం, అప్రమత్తత పెంచుకుంటూ ప్రజల భద్రత కోసం నిరంతరం సిద్ధంగా ఉండాలని, ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు.
తెలంగాణ
సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో వీక్లీ పరేడ్


