VKB: నగరానికి పర్యాటక కేంద్రంగా ఉండే దుర్గం చెరువు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతోంది. కనీసం నిర్వహణ లేక చెరువు మొత్తం దుర్గంధ మయంగా మారింది. దీనిపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని SMలో వైరల్ అవుతున్న వీడియోపై BRSవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై ఆలోచిస్తుందని, ప్రస్తుత సిటీపై పట్టింపు లేదని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: దుర్గం చెరువు దుస్థితిపై KTR ఫైర్


