హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లేబర్ కార్డుతో ప్రభుత్వ పథకాలు పొందాలి'

NRPT: దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో లేబర్ కార్డు ప్రాధాన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్మాణ, ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసే అర్హులైన కార్మికులు కార్మిక శాఖలో నమోదు చేసుకుని కార్డులు పొందాలని సూచించారు. కార్డుతో ప్రమాద బీమా, ప్రసూతి సహాయం తదితర ప్రభుత్వ పథకాలు పొందవచ్చని వివరించారు. సర్పంచ్ శ్రీనివాస్, బుక్ కీపర్ రాజేశ్వరి, గ్రామస్థులు పాల్గొన్నారు.