RR: నందిగామ మండలంలో సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లలో BLOలు ఫారం-6, 7, 8 లతో అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఓటర్లు తమ బూత్‌ను సందర్శించి ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలు సరిచూసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
వివరాలు సరిచూసుకోవాలి: తహసీల్దార్


