ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. అధికారులు విద్యుత్ కొత్త స్తంభాలు వేశారే కానీ పాత స్తంభాలు అలానే వదిలేయడంతో గాలి, వానలకు ఎప్పుడు ఏమి సంభవిస్తుందోనని కాలనీ వాసులు భయపడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రాయవరంలో పొంచి ఉన్న ప్రమాదం'


