SRD: రైతు సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని MAO హరికృష్ణ అన్నారు. మండలంలోని వాసర్‌లో రైతుల పత్తి పంట క్షేత్రంలో డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించి అవగాహన కల్పించారు. రైతుల పంటల ఆన్లైన్ ఆధారంగానే ప్రభుత్వం మద్దతు ధరతో పంటల ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇందులో సర్పంచ్ హనుమంతరావు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
'ఖరీఫ్ పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి'


