NGKL: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో ఠాగూర్ బాలాజీ సింగ్ పేరు వినిపిస్తోంది. విదేశాల్లో వ్యాపారం నిర్వహించిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో స్వదేశానికి వచ్చి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయనను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్‌గా నియమించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై సమాలోచనలు చేస్తున్నారు.
తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ రేసులో బాలాజీ సింగ్


