RR: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల సేవల్లో అంతర్జాతీయంగా మరో మైలురాయిని చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి 3 అంతర్జాతీయ గుర్తింపులు దక్కించుకుంది. ప్రపంచస్థాయిలో ఉత్తమ 'అరైవల్స్' అనుభవానికి 2025 ASQ అవార్డు,కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో అత్యున్నత 'లెవెల్ 5' అక్రిడిటేషన్,దివ్యాంగుల కోసం 'లెవెల్ 2' యాక్సెసిబిలిటీ గుర్తింపు పొందడం విశేషం.
తెలంగాణ
మరో మైలురాయిని చేరుకున్న ఎయిర్‌పోర్ట్


