హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ TO హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

NTR: వీరులపాడు పోలీస్ స్టేషన్ విధులునిర్వహిస్తున్న సివిల్ కానిస్టేబుల్ బండి.శివ పదోన్నతి పొందారు. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పిస్తూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. 1996 బ్యాచ్‌కి చెందిన కానిస్టే బుల్ బండి శివ 30 సం" సర్వీస్ లోభాగంగా ప్రమోషన్ పొందారు. ఈ నేపథ్యంలో ఎస్సై అభిమన్యు మరియు తోటి సిబ్బంది అభినందించారు.