హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముమ్మరంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే

WGL: రాయపర్తి మండలంలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే వేగంగా కొనసాగుతోంది. 40 GP పరిధిలోని వ్యవసాయ భూములను సర్వే నంబర్ల వారీగా పరిశీలిస్తున్న సర్వేయర్లు, సాగులో ఉన్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. భూ యజమానులను పంట పొలాల వద్ద నిలబెట్టి ఫొటోలు తీసి డిజిటల్‌ క్రాప్‌ సర్వే యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.