PLD: నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్‌లో జిల్లా స్థాయి గురుపూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు హాజరై గురువులను సత్కరించారు. గురువుల సేవలను కొనియాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో ఘనంగా గురుపూజోత్సవం


