కోనసీమ: తన వద్ద చదువుకున్న విద్యార్థులు ప్రయోజకులైతే తల్లిదండ్రుల కంటే గురువే ఎక్కువ సంతోషిస్తారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాడపాలెంలో ఆయన మాట్లాడారు. తన గురువు సుందరం మాస్టారు ‘నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి’ అనే వారని గుర్తుచేశారు. ఆయన నోటి వాక్కుతోనే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ‘నా గురువు మాటతోనే ఎమ్మెల్యే అయ్యా’


