హైదరాబాద్: 28°C
తెలంగాణ

DCMS సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల మండలం పరిధిలో అనంతరం స్టేజ్ వద్ద నూతన DCMS సెంటర్‌ను నేడు ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యేని వారు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సభ్యులు కురుమన్న, నాయకులు రాంబాబు గాడ్, ఇంతియాజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.