SRD: సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించనున్న జిల్లా గురుపూజోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా హైదరాబాద్ ఆర్జేడీ సోమిరెడ్డికి విద్యాశాఖ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ హెచ్ఎంల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొని ఆర్జేడీని వేడుకలకు ముఖ్య అతిథిగా సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ
గురుపూజోత్సవానికి రావాలని ఆర్జేడీకి ఆహ్వానం


