హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం

NLR: అల్లూరు(M) పురిణి కొత్తపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పర్వీన్, ఉపాధ్యాయులు గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.