హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా నేహంతుల్లా..!

PLD: పెదకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న షేక్ న్యామతుల్లా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారు. చక్కని విద్యా బోధనతో ఎంతోమంది విద్యార్థులకు తీర్చిదిద్దారు. న్యామతుల్ల, రెంటచింతల మండలం తుమృకోట గ్రామంలో పని చేశారు. విద్యార్థుల రోల్ పెంచడంలో కీలకపాత్ర పోషించారు.