యూనివర్సిటీల్లో ఎలాంటి అవగాహన లేకుండా డ్రెస్ కోడ్ నిబంధనలు అమలు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. వీటివల్ల విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలని సూచించారు. విద్యావ్యవస్థ కేవలం పుస్తకాలు, సిలబస్‌కే పరిమితం కాకుండా పిల్లల జీవితాలతో మమేకం కావాలన్నారు. పిల్లల్లోని బాల్యాన్ని చంపేయకుండా, సజీవంగా ఉంచాల్సిన బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేశారు.
వార్తలు
పిల్లల్లోని బాల్యాన్ని చంపేయొద్దు: ప్రధాని


