హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శిథిలావస్థలో గ్రంథాలయం

GNTR: ఫిరంగిపురం గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది. భవనం స్లాబ్‌ పెచ్చులు ఊడిపోతుండగా.. కిటికీలకు చెదలు పట్టి పాడైపోయాయి. ఫ్లోరింగ్‌ బండలు కృంగిపోయి పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు భవనాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.