హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉత్తరావల్లి రాము

PPM: రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉత్తరావల్లి రాము మాస్టారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తూ విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు లభించింది.