హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: గృహప్రవేశంలో హిజ్రాల హంగామా

TG: హైదరాబాద్‌ చింతల్‌లో గృహప్రవేశ వేడుక సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇంటికి వచ్చిన హిజ్రాలు రూ.50 వేలు డిమాండ్‌ చేస్తూ హంగామా చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో SMలో వైరల్ అవుతోంది. ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన వేడుకలో ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.