NLG: నకిరేకల్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో కనగల్ పోలీసులు చేసిన ముందస్తు అరెస్టులను జాతీయ మాలల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ ఖండించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగలను విభజించే చర్యలను వ్యతిరేకించారు. మాలలకు నష్టం కలిగించే రోస్టర్ పాయింట్లను సవరించాలని, 20 పోస్టుల్లో 2పాయింట్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ముందస్తు అరెస్టులు ఖండించిన అద్దంకి రవీందర్


