VZM: బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం హరిజనపాల్తేరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) సమక్షంలో చేరికలు జరిగాయి. మాజీ ఎంపీపీ బొంతు త్రినాథ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని వీడి టీడీపీలో చేరికలు


