HNK: పట్టణంలో తెలంగాణ నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో శనివారం గోడపత్రికను ఆవిష్కరించారు. SEP 7న ఉ. 10 గం చేపట్టనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ కోటాపై అసెంబ్లీలో చర్చించాలని, ఉద్యోగ సమాహారంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
'అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలి'


