హైదరాబాద్: 28°C
వార్తలు

‘నాకు పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ ఇవ్వండి’

ఉత్తమ ఉపాధ్యాయులతో భేటీలో ప్రధాని మోదీ ఆసక్తికర ప్రశ్న వేశారు. 'నేను మీ స్టూడెంట్ అయితే.. మంచి వక్తగా మారడానికి నాకేం టిప్స్ ఇస్తారు?' అని అడిగారు. దీనికి ఓ టీచర్ స్పందిస్తూ.. 'మొదట మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ప్రాక్టీస్‌తో వస్తుంది. మీ ఆరా చూసి నేనే భయపడ్డాను' అని బదులిచ్చారు. ప్రధాని సరదాగా మాట్లాడటంతో అక్కడున్న వారంతా ఉత్సాహంగా నవ్వారు.